ఎన్టీఆర్, చిరులపై విమర్శలున్న బుక్ రూ. 10 వేలు

ఇటీవల ఎంఎస్.రెడ్డి మరణించిన నేపథ్యంలో....ఈ పుస్తకం మళ్లీ హాట్ టాపిక్ అయింది. ఆ పుస్తకాన్ని దక్కించుకోడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నా...ఎక్కడా దొరకడం లేదు. ఇదే అదునుగా తొలుత ఆ పుస్తకాన్ని దక్కించుకున్న కొందరు వ్యక్తలు, ఆపుస్తకాన్ని మరిన్ని కాపీలు తయారు చేయించి రూ. 10వేల చొప్పున గుట్టు చప్పుడు కాకుండా బ్లాక్‌లో అమ్ముతున్నట్లు ఫిల్మ్ నగర్ లో తాజాగా వినిపిస్తున్న సమాచారం.


Click it and Unblock the Notifications











