ఫర్జానా కోరిక ఫలిస్తుందా

హీరోయిన్ గా తెరపై తన అందచందాలను ఒలకపోయిటానికి యేమాత్రం మొహమాటడకపోవటంతో ఆఫర్స్ కూడా బాగానే వస్తున్నాయి. అలాగే తమిళంలోనూ ఆమె మెల్లిగా బిజీ అవుతోంది. ఇలా కెరీర్ సాఫీగా సాగుతున్నా ఆమెకు మాత్రం కొరియాగ్రఫి పైనే మక్కువ ఉందిట. ఎవరయినా నమ్మి అవకాశం ఇస్తే ఇక్కడ వారికి పోటీ ఇవ్వగలనంటోంది. అయితే ఆ ధైర్యం చేయగల వాళ్ళు కాస్త పేరున్న వాళ్ళు అయిఉండాలట. కోరిక బాగానే ఉంది తీర్చే ఆ పెద్దమనుషులు ఎవరా అనేది ప్రశ్న. ఫర్జానా ప్రస్తుతం రిలీజుకు సిద్దంగా ఉన్న గజిబిజి (కె.వాసు) చిత్రంలో చేసింది.


Click it and Unblock the Notifications











