లవ్ కన్ఫర్మ్ చేసిన ముమైత్

తనకు ఓ ప్రేమికుడు ఉన్నమాట నిజమే గాని ఆ టైమ్ వచ్చినప్పుడు అతని పేరు బయిటపెడతానని చెప్పింది. అలాగే తాను ఓ సంవత్సరం లోగా పెళ్ళి చేసుకుని లైఫ్ సెటిల్ చేసుకోవాలన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఆ కుర్రాడు ఖయ్యాం అని అడిగితే నవ్వుతూ తప్పనిసరిగా ఆ పేరు చెబుతాను అని దాటేసింది కానీ ఖండించలేదు. ఇక ఇదే విషయాన్ని అలీ దగ్గర పెడితే అతను నా తమ్ముడేమీ చిన్న పిల్లాడు కాదు..వాడి ఆలోచనలు నిర్ణయాలు వాడికీ ఉంటాయికదా అని తప్పుకున్నాడు. అంటే అంతా ఈ వివాహాన్ని ఒప్పుకుంటున్నట్లేగా.త్వరలోనే ముమైత్ పెళ్ళి కూతురు అవుతుందన్నమాట


Click it and Unblock the Notifications











