బూతులతో ...ముమైత్.... వీరంగం

ఇక ఈ విచిత్రమైన వాస్తవ సంఘటన ఎలా జరిగిందని పబ్ నిర్వాహకులును ఎంక్వైరీ చేసారట. ఆమె తరుచుగా రాజా, నవదీప్ అనే హీరోలతో కలిసి వస్తుందని అలాగే ఆ రోజు ముమైత్ తమ పబ్‌కు వచ్చిందని చెప్పారట. అలాగే వచ్చేటపుడు ముమైత్ బాగానే ఉందని తెలిపారు. అయితే పబ్‌లోకి రాగానే తాగడం మొదలుపెట్టిన ముమైత్ మత్తు తలకెక్కగానే సినీ ఇండస్ట్రీలో తనను మోసం చేసిన వారినందరిని బండ బూతులు తిట్టడం ప్రారంభించిందని తెలిపారు. ఈ కసిలోనే ముమైత్ తన ఒంటిమీది బట్టలను సైతం పీకిపారేయటం మొదలుపెట్టిందనీ, ఈ పరిణామంతో పబ్ నిర్వాహకులు వెంటనే స్పంధించి ముమైత్‌ను ఆమె ఇంటివద్ద డ్రాప్ చేశారట. పాపం ఇన్నాళ్ళూ కెరీర్ కోసమో, భయం తోనో ఆమె ఇవన్నీ మనసులోనే పెట్టుకుని కుమిలిపోయిందన్నమాట అని అక్కడ వాళ్లు అర్ధం చేసుకుని నిట్టూర్చారట.


Click it and Unblock the Notifications











