twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోసపోయిన ముమైత్?

    By Staff
    |

    పున్నమి నాగు చిత్రం లో ముమైత్ ఖాన్ సాద్యమైనంతగా బట్టలు విప్పి ఎక్సపోజింగ్ చేసింది. బికినీ వేసుకుని ఓపినింగ్స్ రాబట్టే ప్రయత్నం చేసింది. అయితే ఆమె పున్నమి నాగు ప్రమోషన్ వర్క్ కు రావటం లేదు. ఎందుకలా అంటే ఆ నిర్మాతలు బికినీ వేసినందుకు ప్రత్యేక మైన రెమ్యునేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఒక్క పైసా కూడా విదల్చలేదు అని..ఇది మోసం అని సన్నిహితులు వద్ద చెప్పుకుని బాధ పడ్తోందని సమాచారం.

    తన అందచందాలు ఆరబోస్తే ఆ మాత్రం అయినా ఓపినింగ్స్ వచ్చాయని..ఆ కృతజ్ఞత కూడా లేదని వాపోయిందిట. ఇక ఈ చిత్రం మొదట రోజే నెగిటివ్ టాక్ రావటం సినమాకు మైనస్ గా మారిందని ఈ స్ధితిలో నిర్మాతను ఆదుకోవాలని, బయ్యర్లు ములుగకుండా ప్రమోషన్ కి రావాలని ప్రొడ్యూసర్ చెప్తున్నారు. అయితే వీటిలో దర్శకుడు కోదండరామరెడ్డి మాత్రం వేలు పెట్టడం లేదని తెలుస్తోంది. రచయిత యండమూరి సైతం ఈ చిత్రంపై నోరు విప్పక పోవటం మరో విశేషం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X