రామ్ చరణ్ తేజ్ అంతు చూస్తా!????

By Sindhu

రామ్ చరణ్ అంతు ముమైత్ చూడటమేంటి? అది కలలో కూడా జరగని పని అనుకోవడం సహజమే. కానీ రీల్ లైఫ్ లో మత్రాం జరగబోతోందని ఫిలింనగర్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో చామ్ చరణ్ తన మూడవ చిత్రంగా 'ఆరంజ్" షూటింగ్ ఇంటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జెనీలియా నటిస్తోంది. ప్రేమకథా చిత్రంగా రూపొందబోతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ చేసే ప్రతీ మంచి పనికి ఓ పొగరుబోతు కుర్రది అడ్డుతగులుతోందట. హీరోని రెచ్చగొట్టే పంద్యాలను కాస్తూ హీరోని ఓడించాలని చూస్తోందట. కానీ హీరో మాత్రం ఆమె కాసే పందాలను సునాయాసంగా గెలిచి దెబ్బకు దెబ్బ తీస్తాడట. ఇలా తన పందేలతో హీరోని ఓడించి తన అంతు చూస్తానని కొంతమందితో శపధం చేస్తుందట.

వీటితో పాటు హీరోతో ఒక ఐటం సాంగ్ కూడా వుందని సమాచారం. హీరోని ఎందుకు రెచ్చగొడుతుందనేది ఫ్లాష్ బ్యాక్ లో రివీల్ చేస్తారట...ఇంతకీ ఆ పొగరుబోతు కుర్రది ఎవరో చెప్పలేదు కదూ ...అదేనండీ బంగారు కోడి పెట్ట ముమైత్ ఖాన్. రామ్ చరణ్ నటించిన 'మగధీర" చిత్రంలో బంగారు కోడిపెట్ట పాటలో నాట్యం చేసి అందరి ప్రశంసలు పొందిన ముమైత్ ఖాన్ ని ఈ 'ఆరెంజ్" చిత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్ ని కొట్టేసిందని వినికిడి. గతంలో సిల్క్ స్మిత చేసిన పాత్రల వలే ముమైత్ పాత్ర ఉంటుందని కొంతమంది అనుకోవడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X