ముమైత్ కక్కుర్తి ఫలితం అదే...

అయినా అది ఏమన్నా క్లాసికల్ డాన్సా...ఏది చేసినా చెల్లుబాటవుతుందని ముమైత్ రంగంలో కి దూకింది. ఆమె ఒప్పుకుందని తెలియగానే టిక్కెట్లు భీకరంగా అమ్ముడయిపోయాయి. ఆ రాత్రి అరవై నుండి డభ్భై మంది దాకా పట్టే ఆ బార్ కి దాదాపు నూట ముఫ్ఫై మంది దాకా పోగయ్యారు. అంతా కిటకిటలాడిపోతున్న సమయంలో ముమైత్ తన అర్ధనగ్న దుస్తులతో శృంగార భంగిమలతో డాన్స్ ఫ్రారంబించింది. మొదట మూమాలుగానే ఉన్నా ఓ అరగంటకు కిక్కు వచ్చింది. దాంతో వాళ్ళంతా తమ చేతిలో ఉన్న విస్కీ,బీర్ లను ఆమెపై పోసి అభిషేకం చేయసాగారు. మరి కొంతమంది లేచి అరవసాగారు. దానికి ముమైత్ మరింత మురిసిపోయి రెచ్చిపోయింది.
అయితే అనుకోని తలంపుగా మందు నిషా తలకెక్కిన కొందరు కుర్రాళ్ళు స్టేజి పైకి దూసుకొచ్చి ఆమె చెయ్యి పట్టుకున్నారు. మరి కొందరు ఆమె రహస్య భాగాలను టచ్ చేయటానికి ప్రయత్నిచ సాగారు. పరిస్దితి విషమిస్తోందని గమనించిన బార్ సెక్యూరిటీ వాళ్ళును లాగారు. అలా పెద్ద గొడవైంది. వాళ్ళు వదలరు.ఆమెని కదలనివ్వరు. మరో ప్రక్క చూడ్డానికి వచ్చిన జనం షొ ఆగిపోయిందంటూ ఈలలు,గొడవ. ఈ స్ధితిలో మేనేజ్ మెంట్ నానా యాతన పడి ఆమెను బయిటకు తీసుకువచ్చి కారు ఎక్కించారు.ముమైత్ బ్రతుకు జీవుడా అన్నట్లు బయిటపడింది.చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసారు. తర్వాత ఆ న్యూస్ బయిట రాకుండా మ్యానేజ్ చేయాల్సి వచ్చింది. అది ముమైత్ కక్కుర్తి ఫలితం.


Click it and Unblock the Notifications











