జర్నలిస్టుని పెళ్ళి చేసుకుంటావా?అని అడిగిన ముమైత్

By Srikanya

ముమైత్ ఖాన్ ని రీసెంట్ గా సౌత్ కి చెందిన ఓ జర్నలిస్టు మీ పెళ్లెప్పుడు అని అడిగాడు. చేసకునేటప్పుడు మీకు చెప్పే చేసుకుంటాను అని సమాధానమిచ్చింది. ఇంతకీ ఎవరిని చేసుకోబోతున్నారు అని వెంటనే గ్యాప్ ఇవ్వకుండా ఆ జర్నలిస్టు అడిగాడు. దానికామె వెంటనే...నిన్నే చేసుకుంటాను..ఒప్పుకుంటావా అంది. దానికతను ఏమీ చెప్పలేకపోయాడు. అప్పుడామె నువ్వు పెళ్ళికి రెడీ గా లేవా...ఎప్పుడు పెళ్ళి చేసుకోబోతున్నావ్ అంది. దాంతో ఏమీ చెప్పలేని ఆ జర్నలిస్టు ఓ జివం లేని నవ్వు నవ్వి అక్కడనుంచి తప్పుకున్నాడు. ఇక ముమైత్ ఖాన్ ప్రస్తుతం పూరీ జగన్నాధ్ తాజా చిత్రం నేనూ నా రాక్షసిలో కీలక పాత్రను నటిస్తోంది. రాణా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X