మక్కీకి మక్కీ కాపీ?

ఇప్పుడా సీన్ ని కూడా వదలలేదని స్టిల్స్ ని బట్టి తెలుస్తోంది. అయినా ఇన్నాళ్ళా కథలు కాపీ కొట్టడం చూసాం,పాటల బాణీలు ఎత్తేయటం చూసాం...కానీ మరీ ఇంత మక్కీకి మక్కీ ఎత్తటం ఇదే మొదటి సారి అంటున్నారు. దాంతో మరీ తెలుగులో ఇంత భావ దారిద్య్రయమా అని అందరికీ సందేహం వస్తోందని సీనియర్స్ బాధ పడుతున్నారుట. అయితే దర్శకుడు రమేష్ రాజా మాత్రం దీనికి చాలా గర్వంగా ఫీలయ్యి అందరికీ చెప్పుతున్నాడు అంటున్నారు. ఇదీ మన సినిమాల పరిస్దితి ....


Click it and Unblock the Notifications











