విలనిజమే నా ఢ్రీమ్ అంటున్న యంగ్ హీరో..
ఇప్పటి వరకు అందర్నీ తన కామెడీతో అలరిస్తున్న కమేడియన్ సునీల్ 'మర్యాద రామన్న" తర్వాత బిజీ హీరో అయిపోయాడు. వరుసగా నాలుగైదు సినిమాల్లో చేయబోతున్నాడు. అసలు సునీల్ ఇండస్ట్రీకి వచ్చింది విలన్ అయిపోదామని. అనుకోకుండా కమెడియన్ గా సెటిల్ అయిపోయాడు. 'దేవత" లో మోహన్ బాబు క్యారెక్టర్ చూసి ఇన్ స్పైర్ అయిన సునీల్ ఎప్పటికైనా మోహన్ బాబు అంత విలన్ అయిపోవాలి అనుకొని వచ్చాడు. ఇప్పుడు హీరో అయిపోయినా ఎప్పటికైనా ఫుల్ లెంగ్త్ విలన్ క్యారెక్టర్ చేయాలన్నది తన డ్రీమ్ అని సునీల్ చేప్తున్నాడు.
సునీల్ సలోని మర్యాద రామన్న రాజమౌళి మోహన్ బాబు దేవత sunil saloni maryada ramanna rajamouli mohan babu devatha


Click it and Unblock the Notifications