ఆమె ఆఫర్స్ వెనుక అసలు రహస్యం

అంతేగాక ఎంత చిన్న డ్రెస్ వేస్తానన్నా మొహమాటపడకుండా అడ్డుచెప్పకుండా కొపరేట్ చేస్తోందని తెలుస్తోంది. ఇక ఆమె పాత్ర అవసరాన్ని బట్టి ఒళ్ళు పెంచటం తగ్గించటం వంటివి ఈజీగా కొద్ది రోజుల్లోనే షేప్ మార్చి చూపగలదని సమాచారం. ఇంకా మరెన్నో ప్లస్ లు ఉన్నాయి కాబట్టే ఆమెకు తెలుగు సినీ పరిశ్రమలోనే కాక బాలీవుడ్ లోనూ ఇబ్బందిలేదని చెప్తున్నారు. ప్రస్తుతం కావేరీ శివాజీ ప్రక్కన నా గర్ల్ ప్రెండ్ బాగా రిచ్, ప్రియదర్శన్ భంభం బోలే చిత్రంలోనూ,మరికొన్ని చర్చల్లో ఉన్న సినిమాల్లోనూ హీరోయిన్ గా బుక్ అయింది. శరీరం ఆమె చెప్పిన మాట వింటున్నప్పుడు,ఆమె ఎవిరి చెప్పిన మాటైనా వినాలనుకున్నప్పుడు ఇటువంటి రిజల్ట్స్ బీబత్సంగా కనపడతాయికదా...


Click it and Unblock the Notifications











