Don't Miss!
- News తనపై ఉన్న కేసుల వివరాలను వెల్లడించిన సీఎం జగన్
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరోయిన్ మోజులో పడి..నిర్మాతను
పైగా ప్యారిస్‌లో సినిమా షూటింగ్ కోసం వెళ్లి అక్కడే ఓ ఎనిమిది రోజులు కావేరీఝాతో శివాజీ మకాం వేశాడట. ఆ ఖర్చంతా కూడా కుమారస్వామి నెత్తిమీదే పడిందట. దీంతో ఈ సినిమాకు భారీ మొత్తం ఖర్చైందని సినీ యూనిట్ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. చివరికి పబ్లిసిటీ ఖర్చులు కూడా మిగలక పొవడంతో ఏం చేయాలో అర్ధం కాని స్ధితిలో శివాజీని అడిగితే నాకేం సంభందం లేదన్నట్లు మాట్లాడాడట.
చివరకు చేసేదేమీ లేక కుమారస్వామి ఫెనాన్స్ మీద అధిక వడ్డీకి రుణం తీసుకుని వచ్చేనెల (మార్చి) 6వ తేదీన "నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్" సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సినిమా రిలీజ్‌కు నైజాం ఏరియాను ఎంచుకున్నాడట. ఏదైనా హీరోలు ఇలా ట్విస్ట్ ఇస్తే కష్టమంటున్నారు. అయినా శివాజీకి ఇదేమీ మొదటి సారి కాదుట. కొత్తగా వచ్చే వాళ్ళు శివాజి డేట్స్ ఈజీగా దొరుకుతాయి, ఫైనాన్స్ ఇప్పిస్తాడని ముందుకొచ్చి ఇలా బొర్లా పడతారుని అంతా అంటుంటారు. అలాగే యూనిట్ లో ప్రతీ వారి దగ్గరా కమీషన్ తీసుకుని నిర్మాతకు తన వాళ్ళను అంటగడుతూ..దర్శకుడుకి స్వేచ్ఛ లేకుండా చేస్తాడని మరో టాక్ ఉంది.