ఆ నలభై కోట్ల గిప్ట్ అనుష్కకి ఆ హీరో ఇచ్చిందేనా?
రీసెంట్ గా ఇన్ కమ్ టాక్స్ రైడ్స్ జూబ్లిహిల్స్ లోని అనుష్క ఇంటిపై జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ ఆమెకు చెందిన రియల్ ఎస్టేట్ లీగల్ డాక్యుమెంట్స్ దొరికాయి. అయితే వాటి విలువ దాదాపు నలభై కోట్ల వరకూ ఉండవచ్చని దాన్ని మీడియోలోకి రాకుండా మేనేజ్ చేసారని ఫిల్మ్ సర్కిల్సో లో వినపడుతోంది. అయితే దాడులు చేసిన ఆఫీసర్స్ అంత పెద్ద మొత్తంలో ఆమెకు ఆస్ధులు ఎక్కడనుంచి వచ్చాయని నిలదీసారని చెప్తున్నారు. హైదరాబాద్ లో ఓ మాన్షన్, వైజాగ్ లో విలవైన స్ధలం విలవ కడితే ఆ నలబై కోట్లకు దగ్గరగా ఉందిట. దీనికి ఆమె ఇప్పుడు వివరణ ఇచ్చుకోవాలట. డిపార్టమెంట్ నుంచి ఆమె క్లీన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉందంటున్నారు. ఇక ఆ ఆస్ధి ఆమెకు గిప్ట్ గా నాగార్జున ఇచ్చినట్లు తేల్చారుట. ఇద్దరూ జాయింట్ గా దానిని కొనుగోలు చేసినట్లు రికార్డులో ఉందిట. అంతేగాక ఆమె ఇంటిలో దొరికిన బంగారు ఆభరణాలు మరికొన్ని విలవైన వస్తువులు నాగార్డున గిప్ట్ గా ఇచ్చినట్లు ఆమె చూపిందిట. బయిట ఒప్పుకోకపోయినా ఇలా దొరికినప్పుడైనా తమ మధ్య ఉన్న విలువైన రిలేషన్ షిప్ బయిటపెట్టాల్సి వచ్చిందంటున్నారు.


Click it and Unblock the Notifications











