For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాగ చైతన్య ‘ప్రేమమ్’ మేకింగ్ వీడియో, ఫన్నీగా ఉంది
Gossips
oi-Naresh Kumar
By Naresh Kumar
|
నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ప్రేమమ్ మూవీ దసరా సందర్భంగా విడుదలై మంచి విజయం సాదించిన సంగతి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈచిత్రం లో శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటించారు. సినిమా ప్రతి ఇక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉండటంతో మంచి విజయం సాదించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ మేకింగ్ వీడియోని విడుదల చేశారు. మరి ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: naga chaitanya akkineni nagarjuna premam dada greeku veerudu kamakshi movies puri jagannadh నాగ చైతన్య అక్కినేని నాగార్జున ప్రేమమ్ దడ గ్రీకు వీరుడు కామాక్షి మూవీస్ పూరి జగన్నాథ్
English summary
Premam movie making video starring Naga Chaitanya, Shruti Haasan, Anupama Parameswaran, Madonna Sebastian in the lead roles. Directed by Chandoo Mondeti. Produced by S. Naga Vamsi on Sithara Entertainments banner. Music is composed by Gopi Sundar and Rajesh Murugesan.