రాజమౌళి చేతుల్లో పడ్డ నాగచైతన్య

ప్రస్తుతం నాగ చైతన్య ఆటో నగర్ సూర్య సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. రాజమౌళి ప్రస్తుతం ఈగ చిత్రం షూటింగులో బీజగా ఉన్నారు. ఈగ తర్వాత రాజమౌళి ప్రభాస్ తో ఓ సినిమా తీయబోతున్నారు. ఇది పూర్తయ్యాక నాగచైతన్యతో సినిమా చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











