»   » నాగ చైతన్య-సమంత..... రహస్యంగా ఎంగేజ్మెంట్? (ఈ ఫోటోలే సాక్ష్యం?)

నాగ చైతన్య-సమంత..... రహస్యంగా ఎంగేజ్మెంట్? (ఈ ఫోటోలే సాక్ష్యం?)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం అందరికీ తెలిసిన అపీషియల్ మ్యాటరే. అయితే ఈ ఇద్దరికీ రహస్యంగా ఎంగేజ్మెంట్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

అసలు ఇలాంటి ప్రచారం మొదలు కావడానికి కారణం సమంత. సమంత తన సోషల్ మీడియా పేజీలో ఎంగేజ్మెంట్ రింగ్ ఉన్న ఫోటోను పోస్టు చేసింది. ఆ ఫోటోస్ చూసిన వారంతా ఇద్దరికీ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగిపోయినట్లు చర్చించుకుంటున్నారు.

సమంత పోస్టు చేసిన ఎంగేజ్మెంట్ రింగ్ ఫోటో ఇదే.

సమంత పోస్టు చేసిన ఎంగేజ్మెంట్ రింగ్ ఫోటో ఇదే.

ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చూసారా?... రెండు రోజుల క్రితం సమంత తన సోషల్ మీడియా పేజీలో దీన్ని పోస్టు చేసింది. చూస్తుండటే ప్లాటినమ్ డైమండ్ రింగ్ లా కనిపిస్తోంది. ఇంత ఖరీదైన రింగ్, పైగా ఆ వేలికి పెట్టుకోవడం... ఎంగేజ్మెంట్ సమయంలోనే జరుగుతుంది.

రహస్యంగా ఎందుకు?

రహస్యంగా ఎందుకు?

పెళ్లి విషయంలోనే తమకు ఆర్భాటాలకు పోవడం ఇష్టంలేదని నాగ చైతన్య గతంలో ప్రకటించారు. అందుకే ఎంగేజ్మెంట్ కూడా సింపుల్ గా కుటుంబ సబ్యుల సమక్షంలో జరుపుకున్నట్లు తెలుస్తోంది.

రొమాంటిక్ స్పాట్లో...

రొమాంటిక్ స్పాట్లో...

చైతన్య బర్త్ డే సందర్భంగా..... ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడిపారు. ప్రైవసీ కోసం ఓ ప్రైవేట్ ప్లేస్ లోకి వెళ్లి రొమాంటిక్ మూడ్లో సేద తీరారు. ఆ సమయంలో కూడా సమంత చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ ఉంది. అంటే చైతన్య బర్త్ డేకు ముందే ఎంగేజ్మెంట్ జరిగినట్లు భావిస్తున్నారు.

సమంత ఇలా క్లూ ఇచ్చిందా?

సమంత ఇలా క్లూ ఇచ్చిందా?

సమంత, నాగ చైతన్య మధ్య చాలా ఏళ్ల నుండి ప్రేమాయణం నడుస్తోంది. అయితే సమంత స్వయంగా విషయం బయట పెట్టే వరకు ఎవరూ పసిగట్టేలేక పోయారు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.... తాను గతంలో ఎన్నో ఇంటర్వ్యూల్లో నాగ చైతన్య గురించి క్లూ ఇచ్చానని, అయినా మీడియా వారు పసిగట్టలేకపోయారని సమంత చెప్పింది. ఇపుడు ఆమె చేతికి ఉన్న రింగ్ ఫోటో పోస్టు చేయడం ద్వారా తమకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిందనే క్లూ....ఇచ్చినట్లు మనం భావించ వచ్చేమో?

హీరో నితిన్ రెస్టా‌రెంట్ ఓపెనింగ్....సమంత ముద్దు హాట్ టాపిక్

హీరో నితిన్ రెస్టా‌రెంట్ ఓపెనింగ్....సమంత ముద్దు హాట్ టాపిక్

హీరో నితిన్ రెస్టా‌రెంట్ ఓపెనింగ్....సమంత ముద్దు హాట్ టాపిక్ (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

సమంతను ఇంత సెక్సీగా షూట్ చేసింది ఎవరో తెలుసా?

సమంతను ఇంత సెక్సీగా షూట్ చేసింది ఎవరో తెలుసా?

సమంతను ఇంత సెక్సీగా షూట్ చేసింది ఎవరో తెలుసా? (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

సమంత సరదాగా చేస్తే.... సెక్సీ ఫోజంటూ షాకవుతున్నారు

సమంత సరదాగా చేస్తే.... సెక్సీ ఫోజంటూ షాకవుతున్నారు

సమంత సరదాగా చేస్తే.... సెక్సీ ఫోజంటూ షాకవుతున్నారు (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

పవన్-త్రివిక్రమ్ మూవీ... తప్పు జరిగితే కిడ్నాప్ చేస్తానంటున్న సమంత!

పవన్-త్రివిక్రమ్ మూవీ... తప్పు జరిగితే కిడ్నాప్ చేస్తానంటున్న సమంత!

పవన్-త్రివిక్రమ్ మూవీ... తప్పు జరిగితే కిడ్నాప్ చేస్తానంటున్న సమంత!.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అప్పులన్నీ కట్టేసా, ఎవరికీ బాకీ లేను, నాపై తప్పుడు ప్రచారం: నాగార్జున వివరణ

అప్పులన్నీ కట్టేసా, ఎవరికీ బాకీ లేను, నాపై తప్పుడు ప్రచారం: నాగార్జున వివరణ

అప్పులన్నీ కట్టేసా, ఎవరికీ బాకీ లేను, నాపై తప్పుడు ప్రచారం: నాగార్జున వివరణ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఏర్పాట్లన్నీ

ఏర్పాట్లన్నీ "అంతకు మించి" అనేటట్టే.... అఖిల్ నిశ్చితార్థానికి కేసీఆర్ని ఆహ్వానిచిన నాగార్జున

ఏర్పాట్లన్నీ "అంతకు మించి" అనేటట్టే.... అఖిల్ నిశ్చితార్థానికి కేసీఆర్ని ఆహ్వానిచిన నాగార్జున... డ

English summary
Film Nagar source said that, Naga Chaitanya and Samantha already engaged.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu