ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. నాగశౌర్య కొత్త సినిమాకు క్లాసిక్ టైటిల్ ఫిక్స్!

ఇటీవలే ఓ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి డిఫెరెంట్ కథాంశాలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నా యంగ్ హీరో నాగశౌర్య. తాజాగా ఆయన మరో సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుందని అఫీషియల్‌గా ప్రకటించేశారు కూడా. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం ఓ క్లాసిక్ టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది.

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా అప్పట్లో అక్కినేని నాగేశ్వర రావు హీరోగా రూపొంది సూపర్ డూపర్ హిట్ సాధించిన 'మూగ మనసులు' పేరు ఫైనల్ చేయబోతున్నారట. ఈ మేరకు ఇప్పటికే దర్శకనిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చేశారని టాక్. అయితే ఈ సినిమా కోసం ఇతర సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేసి, ఆ తర్వాత ఈ టైటిల్ అఫీషియల్‌గా ప్రకటించాలని చిత్రయూనిట్ భావిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

Naga Shauryas Upcoming Movie title fixed

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ వారి 8వ ప్రాజెక్టుగా రాబోతున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా ద్వారా 'లక్ష్మీ సౌజన్య' అనే మహిళా దర్శకురాలిగా పరిచయమవుతోంది. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం .. సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే ఆ వివరాలను ప్రకటించనున్నారు. అక్టోబర్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, వచ్చే ఏడాది మే నెలలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X