పవన్, రేణు మధ్య చిచ్చు పెట్టిందెవరు?

By Bojja Kumar

టాలీవుడ్‌లో ఏ నటుడికి లేనటువంటి విభిన్నమైన జీవనశైలి పవన్ కళ్యాణ్‌ది. మొదటి భార్యను కాదని, తన తోటి నటి రేణు దేశాయ్‌తో ప్రేమలో పడి, ఆమెతో కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం చేసి, ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవడం మన పవర్ స్టార్ కే చెల్లింది. మరి ఈ లాంటి అన్యోన్యమైన జంట మధ్య కూడా గొడవలు వచ్చాయి. ప్రస్తుతం రేణు పవన్ కు దూరంగా పుణెలోని తన పుట్టింట్లో ఉండగా, భార్యను పట్టించుకోకుండా తన మానన తాను సినిమా షూటింగుల్లో బిజీగా గడుపుతున్నాడు పవన్. త్వరలో వీరిద్దరూ విడాకులు తీసుకుంటారనే వార్తలు కూడా లేక పోలేదు.

అయితే వీరిద్దరి మధ్య గొడవలు రావడానికి పవన్ కళ్యాన్ తన అన్నయ్యతో నడిపిన డబ్బు వ్యవహారమే అని చర్చించుకుంటున్నారు పిల్మ్ నగర్ జనాలు. అన్నయ్య అంటే కొంపతీసి చిరంజీవి అనుకునేరు. అస్సలు కాదండోయ్. ఈ అన్నయ్య నాగాబాబు. ఆరెంజ్ సినిమాతో నిండా మునిగిన నాగాబాబును కష్టాల నుంచి గట్టెక్కించడానికి పవన్ తను ఇంతకాల కస్టపడి సంపాదించిన డబ్బంతా కట్టబెట్టాడట. ఈ వ్యవహారం రేణుకు అస్సలు నచ్చలేదు. దీనికి తోడు గుడుంబా శంకర్ సినిమాకు సంబంధించి నాగాబాబు నుంచి పవన్ కు రెమ్యూనరేసన్ కూడా అందలేదు. ఈ విషయాన్ని కూడా మనసులో పెట్టుకున్న రేణు పవన్‌తో గొడవకు దిగిందని, నాకు అన్నయ్యే ముఖ్యం అని పవన్ తెగేసి చెప్పడంతో హర్ట్ అయిన రేణు పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికి చెక్కేసింది సమాచారం. రేణును కూల్ చేయడానికి పవన్ ఎన్ని విధాల ప్రయత్నించినా వర్కౌట్ కావడం లేదట పాపం...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X