ఏజ్ బార్ అవ్వడంతోనే రాంగ్ జడ్జిమెంట్: నాగార్జున
నాగచైతన్య, తమన్నా జంటగా నటించిన '100% లవ్" చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్ ఫుల్ చిత్రంగా ముందుకు దూసుకువెళుతోంది. విడుదలకు ముందు ఈ చిత్రాన్ని చూసిన నాగార్జున ఈ చిత్రం విజయం పట్ల అపనమ్మకంగా ఉన్నాడట. సినిమా మధ్యలోనే లేచి వెళ్ళిపోయాడట. కానీ విడుదలై సక్సెస్ సాధించిన నేపథ్యంలో నాగ్ మాట్లాడుతూ 'ఈ సినిమా సక్సెస్ తర్వాత నాకు ఏజ్ బార్ అయ్యిందనే విషయం తెలిస్తోంది. ఎందుకంటే ఇప్పటి ట్రెండ్ ను నేను జడ్జ్ చేయలేకపోయాను. అందుకే ఈ సినిమా విషయంలో నా జడ్జెమెంట్ రాంగ్ అయ్యింది" అని చెప్పాడు. అలాగే సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని కూడా నాగ్ భావిస్తున్నట్టు వినికిడి.
nagarjuna 100% love sukumar naga chaitanya tamanna allu aravind నాగార్జున 100% లవ్ సుకుమార్ నాగచైతన్య తమన్నా అల్లు అరవింద్


Click it and Unblock the Notifications