The family man 2 : వివాదంపై నాగార్జున రియాక్షన్.. సమంతకు తెలివైన సలహా..

అక్కినేని కోడలిగా మారిన తరువాత సమంత తన యాక్టింగ్ విషయంలో పెద్దగా లిమిట్స్ ఏమి పెట్టుకోలేదు. ఎప్పటిలానే విభిన్నమైన పాత్రలను చేస్తోంది. ఇక గ్లామర్ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఎన్నో రకాల గ్లామర్ స్టిల్స్ తో షాక్ ఇస్తూనే ఉంది. ఇక వివాదాల వైవు ఎక్కువగా అడుగులు వేయని సమంత ఇటీవల అనుకోకుండా ద ఫ్యామిలీ మ్యాన్ 2 వల్ల విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఆ విషయంపై నాగార్జున తెలివిగా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది.

ఎప్పటిలానే ఇష్టమైన జీవితన్ని ఆస్వాదిస్తోంది

ఎప్పటిలానే ఇష్టమైన జీవితన్ని ఆస్వాదిస్తోంది

సమంత - నాగ చైతన్య ప్రేమలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తరువాతే పెళ్లి వరకు వచ్చారు. ఇక పెళ్లి తరువాత అంత పెద్ద స్టార్ యాక్టర్ ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టినా కూడా సమంత జీవితంలో పెద్దగా మార్పులేమి రాలేదు. ఆమె ఎప్పటిలానే తనకు ఇష్టమైన జీవితన్ని ఆస్వాదిస్తోంది.

ద ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదం

ద ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదం

చాలా వరకు సమంత విమర్శలను పట్టించుకోలేదు. అయితే మరీ ఎక్కువ అయితే మాత్రం ఎదో ఒక విధంగా స్పందిస్తుంటుంది. ఇటీవల ద ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదం ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ గొడవపై చిత్ర దర్శకులు నటీనటులు కూడా స్పందించి అందరికి అర్థమయ్యేలా చెబుతున్నారు.

సమంతపై విమర్శలు

సమంతపై విమర్శలు

అయితే సమంత మాత్రం సైలెన్స్ మెయింటైన్ చేస్తోంది. సమంత పాత్ర తమిళ జనాల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తమిళ టైగర్స్ ను తీవ్రవాదుల తరహాలో చూపించారని అందుకే వెంటనే సిరీస్ ను బ్యాన్ చేయాలని ఒక ట్యాగ్ ను ట్రెండ్ అయ్యేలా చేశారు. సమంతపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Recommended Video

#HappyBirthdaySamanthaAkkineni : Samantha Birthday Special Story | Filmibeat Telugu
సమంతకు నాగార్జున సలహా

సమంతకు నాగార్జున సలహా

అయితే ఈ విషయంలో నాగార్జున కలుగజేసుకొని కోడలు సమంతకు ఒకే ఒక్క మాట చెప్పారట. విషయం సెన్సిటివ్ గా ఉన్నప్పుడు స్పందించకపోతేనే బెటర్ అని ఆ వివాదంపై సైలెన్స్ మెయింటైన్ చేయమని సలహా ఇచ్చారట. వీలైనంత వరకు కొన్నాళ్ళు ఆ వివాదం గురించి పట్టించుకోకపోతేనే బెటర్ అని డిసైడ్ అయ్యారట. అందుకే సమంత ఇంతవరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X