టబు రిలేషన్ షిప్ కి బ్రేక్ వేసిన నాగార్జున..!?
దాదాపు పదిహేనేళ్లగా టబుతో సాగిస్తోన్న స్నేహానికి అక్కినేని నాగార్జున బ్రేక్స్ వేశాడనేది కొత్త పుకారు. ఇంతకి విషయం ఏమిటంటే... టబుతో నాగార్జున అనుబంధం గురించి కొత్తగా మీకు చెప్పేదేమీ లేదు. పేరుకి స్నేహితులైనా వారి మధ్య జరిగే లావాదేవీల సంగతి కుటుంబ సభ్యులకే కాక ప్రపంచమంతటికీ తెలుసు. అయితే గత కొంత కాలంగా టబుతో నాగార్జున చాలా దూరంగా వుంటున్నాడట. వీరి దూరానికి కారణం సూపర్‌భామ అనుష్క అని అందరూ అనుకుంటున్నారు. రోజులు గడిచే కొద్దీ అనుష్కకి నాగార్జున విడదీయలేనంత దగ్గరైపోతున్నాడు. తనతో సినిమాలు తీయడానికి వచ్చేవారందరితోనూ అనుష్కను కథానాయికగా ఎంపిక చేసుకోమని ఆర్డర్లు జారీ చేస్తున్నాడట.
నాగార్జున అనుష్క సూపర్ టబు నిన్నే పెళ్ళాడుతా డాంన్ అరుంధతి కింగ్ nagarjuna anushka super tabu ninne pelladatha don king


Click it and Unblock the Notifications