మన్మధుడు ఆ పనుల్లో బిజీ

మరో ప్రక్క దిల్ రాజు క్యాంప్ లో నాగార్జున కోసం చెప్పిన కథ మెగుడూ పెళ్ళాలు విడిపోయి, కలవటం అనే అశంపై ఉండటంతో దాన్ని నిరాకరించినట్లు చెప్తున్నారు. అయినా ఇప్పుడు తన కొడుకు సినిమాకు పోటీ నిలబడటం అవసరమా అనే ఆలోచనలో కొంత జాప్యం చేస్తున్నాడనేది టాక్. ఇవన్నీ ఒక ఎత్తయితే అనేక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను కూడా నాగార్జున చేపట్టాడని టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున వినపడ్తోంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, మల్టీఫ్లెక్స్‌లు, బిల్డింగ్స్ మొదలైన నిర్మాణాలలో నాగార్జున బిజీ బిజీగా ఉన్నారని తెలిసింది.


Click it and Unblock the Notifications











