కోడలికి నాగార్జున కండిషన్.. శోభితకు ఏం చెప్పారంటే?

అక్కినేని ఇంట్లో త్వరలో పెళ్లి బజాలు మోగనున్నది. ఇటీవల అక్కినేని హీరో నాగచైతన్య- హీరోయిన్ శోభితా ధూళిపాళ్లల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ క్రమంలో అక్కినేని ఇంటి కోడలిగా వెళ్తోన్న శోభితా ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటీ ?

ఆమె ఎడ్యూకేషన్ ఎక్కడ జరిగింది ? ఆమె బ్యూటీ పేరెంట్స్ ఏం చేస్తారు? ఇంతకీ శోభితా ఇండస్ట్రీకి ఎలా వచ్చింది? ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారు? అంటూ నెటిజన్లు తెగ ఆరా తీసున్నారు. ఈ క్రమంలో మరో సంచలన వార్త నెట్టింట వైరలవుతోంది. గతంలో నాగ చైతన్య-సమంత పెళ్లి విషయంలో జరిగిన తప్పు శోభిత- చైతూ విషయంలో జరగకూడదని, ఈ తప్పు మరోసారి రిపీట్ కాకూడదని నాగార్జున కాబోయే కోడలు శోభితకు ఓ కండిషన్ పెట్టారట. పెళ్ళికి ముందే.. కొన్ని విషయాలలో క్లారిటీ తీసుకోవడంతో పాటు.. శోభితకు ముందు కొన్ని విషయాల్లో కండీషన్లు పెట్టినట్టు తెలుస్తోంది. ఆ కండీషన్లకు శోభిత ఒకే అన్నాకే వీరి పెళ్లికి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇంతకీ శోభితకు కింగ్ పెట్టిన షరతుల్లేంటీ? మీరు కూడా ఓ లూక్కేయండి.

Nagarjuna conditions for sobhita dhulipala to marry naga chaitanya

ఇంతకీ నాగచైతన్యతో పెళ్లి కోసం శోభితకు ఎలాంటి షరతులు పెట్టారు? ఆమె ఎలాంటి కండిషన్స్ కు ఒకే చెప్పిందనేది ఇప్పుడు చూద్దాం. వాస్తవానికి సామ్-చైతూ వివాహా విషయంలో గానీ, వారి లవ్ విషయంలో గానీ అక్కినేని ఫ్యామిలీ సమంతకు ఎలాంటి కండీషన్స్ పెట్టలేదట. దాంతో.. పెళ్లయిన తర్వాత కూడా సామ్ సినిమాల్లో నటించింది. అదే సమయంలో కాస్త అడ్వాన్టేజ్ తీసుకుని ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఫ్యామిలీ ఇమేజ్ ను మరిచి గ్లామర్ షో చేసింది. దీంతో అక్కినేని ఫ్యామిలీ లో గొడవలు షూరు అయ్యాయని ఇండస్ట్రీలో టాక్. కానీ ఈ విషయంలో నాగచైతన్య మాత్రం అలాంటిదేమీ లేదనీ, ఈ వెబ్ సిరీస్ సమంత ఇరుగదీసిందని కూడా మెచ్చుకున్నారు. కానీ చైతూ పైకి చెప్పగా పోయినా.. వెబ్ సిరీస్‌ల్లో కాస్త బోల్డ్ గా నటించడంతో వారి మధ్య విభేదాలు వచ్చాయని టాక్.

Nagarjuna conditions for sobhita dhulipala to marry naga chaitanya

హీరోయిన్ సమంత కంటే బోల్డ్ గా ఉండే శోభిత ధూళిపాళ్ల ని నాగార్జున కోడలుగా ఎలా అంగీకరించారని చాలామందికి అనుమానం వస్తుంది. అయితే.. ఈ తరుణంలో చైతూ- సామ్ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తిన నాగ చైతన్య-శోభితల మధ్య రాకూడదని ముందుగానే నాగ్ ఓ కండీషన్ పెట్టారంట. పెళ్లికి ముందు ఎన్ని చేసినా పెళ్లయినా తర్వాత కాస్త పద్దతిగా ఉండాలని, అత్తింటి వాళ్ళు చెప్పే కట్టుబడి ఖచ్చితంగా పాటించాలనే కండీషన్లు అక్కినేని ఫ్యామిలీ పెట్టకున్న సినిమా విషయంలో మాత్రం ఓ కండిషన్లు పెట్టినట్టు తెలుస్తోంది. సినిమా కమిట్మెంట్ సందర్భంలో ఇద్దరు ఒక మాట అనుకునే దాన్ని ఒప్పుకోండి. తర్వాతే ఆ ప్రాజెక్ట్‌కు ఒకే చెప్పాలని అన్నారట. ఏ విషయమైనా సరే ఇద్దరు ఆలోచించుకొని ఓ నిర్ణయానికి రావాలని కింగ్ నాగార్జున కాబోయే కోడలు శోభితకు ఓ షరతులు పెట్టారని సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ విషయం నిజమైతే.. అక్కినేని నాగ్ కోడలు శోభిత.. పుచర్ లో బోల్డ్ క్యారెక్టర్స్ కాని.. బోల్డ్ ఫోట్ షూట్స్ కానీ కనిపించకపోవచ్చనీ, మరోవైపు పెళ్లి తరువాత సినిమాలకు కూడా దూరం కావచ్చనే టాక్ నడుస్తోంది.

More from Filmibeat

Read more about: nagarjuna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X