షారూష్ సినీ రీమేక్ లో నాగ్?

అయితే ఈ చిత్రాన్ని కింగ్ నిర్మాత శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తారా లేక గంగరాజే స్వయంగా నిర్మతగా వ్యవహరిస్తారా అనే తెలియరాలేదు. అలాగే రైట్స్ తీసుకుని రీమేక్ చేస్తారా లేక ఆ చిత్రం ఇచ్చిన స్పూర్తితో కొత్త కథ తయారు చేసారా అనేదే అంతటా టాపిక్ గా మారింది.ఇక ఆ మధ్యన ఓం శాంతి ఓం చిత్రాన్ని నాగార్జున చేస్తారని టాక్ వచ్చింది. అయితే నాగార్జున మాత్రం తెలివిగా అందులో పాటను ప్రేరణగా తీసుకుని కింగ్ లో పెట్టించుకున్నారు. ఓం శాంతి పాయింటు ఎలానూ..రామ్ చరణ్ తేజ సినిమాలో వస్తుంది కదా అని ఆ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో చెప్పుకున్నారు.


Click it and Unblock the Notifications











