అనుష్కని నాగార్జున సీక్రెట్ గా వివాహం చేసుకున్నారంటూ..
అనుష్క, నాగార్జున ల మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ చాలా రోజులుగా వినపడుతున్న విషయమే. దానికి తోడు తాజాగా అనుష్క ఇంటిపై జరిగిన ఐటి దాడుల్లో ఇద్దరి జాయింట్ ఎకౌంట్ లాగ చాలా ఆస్ధి ఉందని బయిటపడింది. ఆమెకు నాగార్జున గిప్ట్ గా ఇచ్చినట్లు చాలా జ్యూయలరీ, విలువైన వస్తువులు దొరికాయి. అయితే వీటితో పాటు విదేశంలో ఓ ఇల్లు ఇద్దరూ పేరన ఉందని, ఆ రిజిస్ట్రేషన్ కాగితాలపై నాగార్జున భార్యగా అనుష్క పేరు ఉండటం విస్మయపరిచిందని ఆ అధికార్లు అన్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దాంతో వీరిద్దరూ సీక్రెట్ గా వివాహం చేసుకుని ఉండి ఉండవచ్చనే వార్త బయిలు దేరింది. అంతేగాక నాగార్జున, అనుష్క కలిసి జాయింట్ గా దాదాపు రెండు వందల కోట్ల వరకూ ఆస్ది ఉందని చెప్తున్నారు. ఇక అనుష్కతో నాగార్జున ఆమెను పరిచయం చేసిన సూపర్ నుంచి డాన్, రగడ వరకూ చేసారు. అలాగే ఇప్పుడు శ్రీనివాస రెడ్డి దర్సకత్వంలో రూపొందుతోన్న ఢమురుకం చిత్రంలో ఈ జంట చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











