నాగార్జున కొత్త గాళ్ ఫ్రెండ్
ఏజ్ బార్ అయినా నవమన్మధుడిలా టాలీవుడ్ ను ఏలుతున్న నాగార్జున... గాళ్ ఫ్రెండ్స్ ను మెయింటేన్ చేయడం, మార్చడంలో ఇతర అగ్రహీరోల కంటే ముందున్నాడు. తనతో 'నిన్నే పెళ్లాడతా" సినిమాలో నటించిన నటి టబు తో స్నేహం సాగించి చాలా కాలం ఎఫైర్ కొనసాగించిన నాగ్ ఆమె కోసం కొన్ని విషయాల్లో పర్సనల్ గా కేర్ తీసుకుని హైదరాబాద్ లో చాలా పనులు చేసిపెట్టాడనే వార్తలు అప్పట్లో గుప్పు మన్నాయి. ఇద్దరూ కలిసి వరుస సినిమాలు చేయడం, చూడకూడని చోట్ల ఇద్దరినీ కలిసి చూసిన కొందరు ఇద్దరి మధ్య 'సం"బంధం ఉందని తేల్చేశారు. తర్వాత టబు హైదరాబాద్ నుంచి మకాం మార్చడం, అనంతరం నాగార్జునకు-అనుష్కకు మధ్య ఎఫైర్ ముదిరినట్లు, వార్తలు వచ్చాయి..ఆ వార్తలు నిజమే అనే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి కూడా...
తాజాగా నాగ్ ఖాతాలో మరో గాళ్ ఫ్రెండ్ వచ్చి చేర బోతోందట. ఆమె ఎవరో తెలుసా...? ఇటీవల వచ్చిన రాం గోపాల్ వర్మ 'నాట్ ఎ లవ్ స్టోరీ" హీరోయిన్ మహి గిల్. ఆమె అందాలు చూసి ప్లాట్ అయిన నాగార్జున....ఆమెతో రిలేషన్ షిప్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. రామ్ గోపాల్ వర్మ ద్వారా ఆమెతో పరిచయం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడట. ఈ వార్తలు వినడానికి నమ్మశక్యంగా లేక పోయినా నిప్పు లేనిదే పొగ రాదుకదా... ఏం జరుగుతుందో చూద్దాం.


Click it and Unblock the Notifications











