»   » కాజల్ సస్పెండ్ చేయడాని నాగార్జున సన్నాహాలు..!?

కాజల్ సస్పెండ్ చేయడాని నాగార్జున సన్నాహాలు..!?

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  నాగచైతన్య హీరోగా వచ్చిన 'దడ" సినిమా ప్లాపయినా, సినిమా, ప్లాపయ్యిందన్న భాదకన్నా, సినిమా ప్రమోషన్ లో హీరోయిన్ కాజల్ సహకరించలేదన్న ఆవేదన హీరో తండ్రి నాగర్జునను ఓ రేంజ్ లో ఆగ్రహాన్ని తెప్పిస్తోందట. కామాక్షి బ్యానర్ అంటే తన సొంత బ్యానర్ లా భావించే నాగర్జున, అదే బ్యానర్ లో తెరకెక్కిన 'దడ" సినిమాపై చాలా అంచనాలే పెట్టుకున్నాడు. తన కుమారుడి కెరీర్ కి 'దడ" పెద్ద టన్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తే, సినిమా పరాజయం నాగార్జునని ఆశ్చర్యానికి గురిచేసింది.

  సినిమా రిలీజ్ కి దగ్గరవుతున్నా పబ్లిసిటిలో ఎక్కడా కన్పించని కాజల్, సినిమా విడుదలయ్యాక సైతం పబ్లిసిటీ విషయమై సహకరించకపోవడాన్ని నాగార్జున సీరియస్ గా తీసుకున్నాడట. ఇదే విషయమై నిర్మాతల మండలితోనూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తోనూ అప్పుడే నాగార్జున సంప్రదింపులు కూడా జరిపాడని తెలుస్తోంది. నాగ్ ఫిర్యాదు మేరకు కాజల్ ని టాలీవుడ్ నుంచి కొన్నాళ్ళు సస్పెండ్ చేసే దిశగా తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్టు సమాచారం. అయితే సోయిన సినిమా విషయంలో హడావిడి చేస్తే, నాగ్ పరువు పోవడం ఖాయమనే మరో వాదన కూడా బలంగా విన్సిస్తోంది. టాలీవుడ్ లో...

  English summary
  Father can never keep quiet for their children. Nagarjuna is breathing fire on Kajal Agarwal not on professional but purely personal grounds. Kajal was zeroed for the film The Businessman which will start only in next month. There is doubt whether Kajal will be there in film or not since she developed a tiff with Naga Chaitanya that irked Nagarjuna.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more