దిల్ రాజుపై నాగ్ అసంతృప్తి

ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేక చతికిలపడింది. ఎప్పుడూ కూల్ గా కనిపించే నాగ్ 'జోష్' చిత్రం విడుదలకు ముందు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని తనే చెప్పుకున్నాడు. కానీ ఈ చిత్రం తప్పక విజయవంతం అవుతుందన్న నమ్మకంతో వున్నాడు. ఇప్పుడీ ఫలితం కాస్త వ్యతిరేకంగా వుండటంతో జీర్ణించుకోలేకపోతున్నాడు. చైతన్యను అనవసరంగా 'దిల్' రాజు చేతిలో పెట్టాను అని వాపోతున్నాడట. ఇందులో తప్పు పూర్తిగా రాజుది కాకపోయినా ఆయన కూడా ఈ పరిణామాల పై బాధపడుతున్నాడట. అయినా చేతులు కాలాకా ఆకులు పట్టుకొంటే ఏం లాభం.
nagarjuna regrets about dil raju josh naga chaitanya vasu varma karthika నాగార్జున దిల్ రాజుపై అసంతృప్తి జోష్ నాగచైతన్య వాసువర్మ కార్తిక


Click it and Unblock the Notifications