»   » జూ ఎన్టీఆర్ కి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున...!?

జూ ఎన్టీఆర్ కి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున...!?

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    గుండమ్మ కథ చిత్రాన్ని నందమూరి, అక్కినేని రెండో తరం హీరోలైన బాలకృష్ణ, నాగార్జునలతో తీయాలని చాలా మంది అనుకున్నారే కానీ దానిని తీయడానికి సాహసించలేకపోయారు. క్లాసిక్స్ ని రీమేక్ చేయడానికి భయపడతానని, అందుకే వాటి జోలికీ పోవడానికి తెగించనని నాగార్జున చెప్పాడు. అయితే తమ ముందు తరం వాళ్లు చేయలేకపోయింది తాము చేసి జూ ఎన్టీఆర్, నాగచైతన్య నిర్ణయించుకున్నారు, గుండమ్మ కథ చిత్రం చేయడానికి వీరిద్దరూ అమితాసక్తితో ఉన్నారు.

    జూ ఎన్టీఆర్ అయితే ఇప్పటికే ఈ చిత్రం చేయడానికి అన్నీ సిద్దం చేయాల్సిందిగా కొందరికి పురమాయించాడు. కానీ నాగార్జున మాత్రం ఈ చిత్రం చేయడం అంత శ్రేయస్కరం కాదని అంటున్నాడు. 'దేవదాసు" రీమేక్ చేస్తే ఏమైందో చూశామనీ, క్లాసిక్స్ జోలికి పోతే చేతులు కాలతాయని జూ ఎన్టీఆర్ కి నాగ్ క్లాస్ పీకాడని సమాచారం.

    కాగా మరొక్క విషయం కూడా చెప్పాడు నిర్మాతలు చాలా మంది మా దగ్గరి రీమేక్ విషయంలో వచ్చినా ఎందుకు నేను, బాలకృష్ణ గుండమ్మకత చేయలేదు..క్లాసిక్ సినిమాల జోలికెలితే ఎంజరుగుతుందో తెలుసు కాబట్టి చేయలేదన్నారు. కానీ ఎందుకు చేయలేమో చూస్తామని జూ ఎన్టీఆర్ చైతన్య ఇద్దరూ పట్టుబడుతున్నారట.

    English summary
    Talking about the remakes, Jr Ntr and Naga Chaitanya is trying to remake the old classic of NTR and ANR movie ‘Gundamma Katha’. Jr Ntr is very much committed to remake the film is in discussion with directors and producers.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more