నాగచైతన్య నాన్న స్ట్రిక్ట్ రూల్స్

ఇన్నాళ్లు గడిపిన స్వేఛ్చా జీవితం మిస్సవుతోందని స్నేహితుల వద్ద వాపోతే..కెరీర్ కోసం ఆ మాత్రం చిన్నచిన్న త్యాగాలు చేయాలని చెప్పారుట. ఇక డైట్ విషయంలో అయితే కొద్దిగా కూడా మినహాయింపు ఇవ్వద్దని జోష్ నిర్మాత దిల్ రాజుకు పురమాయించాడని అంటున్నారు. ఏది అడిగినా సినిమా రిలీజయ్యాక చూద్దాం అని నాగార్జున చెప్తున్నారు. తన కొడుకుని బుజ్జగిస్తూ చెప్తున్నారు. అంతేగాక తన తండ్రి అక్కినేని క్రమశిక్షణ ముందు తను చేసేది చాలా తక్కువని చెప్తున్నారని సమాచారం. అలా స్ట్రిక్ట్ గా అక్కినేని చూసారు కాబట్టే..నాగార్జున అంత స్టార్ గా ఎదగారనేది సత్యం.


Click it and Unblock the Notifications











