మలయాళీలకు నచ్చిన నమిత కొలతలు

హీరోయిన్ల కొలతల గురించి మాట్లాడుతూ, వాటి ప్రకారం ఉండాలని కోరుకోవడం అత్యాశే అంటోంది నమిత. ఇటీవల ఆమె శరీర కొలతలు విషయం ఓ పెద్ద ఇష్యూ క్రింద మారి అంతటా చర్చకు అంశంగా మారింది. ఈ విషయం గురించి జగన్మోహిని షూటింగ్ గ్యాప్ లో ప్రస్తావిస్తే ''36 - 24 - 36 ప్రకారం ఉండాలంటే ఇప్పుడున్న హీరోయిన్లలో ఎవరూ నిలబడలేరు. అందమనేది కొలతల్లోనో, జీరో సైజ్‌లోనో ఉండదు. అయినా నేను ఆ ప్రమాణాల ప్రకారం ఉండను. ఉండలేను. నాకిష్టమైన ఆహారం తీసుకొంటాను. తగిన వ్యాయామాలు చేస్తాను'' అంటోంది.


Click it and Unblock the Notifications











