‘సింహా’ అర్థ శతదినోత్సవ వేడుకకు రావాలంటే 3 లక్షలు డిమాండ్....!?
బాలకృష్ణ హీరోగా రూపొందిన 'సింహా" చిత్రంలో నమిత ఓ కథానాయిగా నటించింది. ఈ చిత్రం అర్థశతదినోత్సవ వేడుక ఇటీవల జరిగిన విషయం విదితమే. ఈ వేడుకలో పాల్గొనడానికి నమితను ఆహ్యానించారట. వస్తాను కానీ..మూడు లక్షలు కావాలని అడిగిందట ఈ బొద్దుగుమ్మ. ఎంతమంది మగాళ్లు ఉన్నా ఒక్క అమ్మాయి ఉంటే వేడుకకు నిండుదనం వస్తుంది కాబట్టి 3లక్షలు ఇచ్చి నమితను ఫంక్షన్ కు ఫిలిపించుకున్నారట. ఇది కనుక నిజమైతే ఇంతకన్నా దౌర్భాగ్యం మరోటి ఉండదని చెప్పొచ్చు.
సింహా బాలకృష్ణ నమిత నయనతార స్నేహ ఉల్లాల్ బోయపాటి శ్రీను simha balakrishna nayantara sneha ullal boyapati srinu


Click it and Unblock the Notifications