బాలకృష్ణతో ప్రేమలో పడ్డ నమిత!
నమిత మీడియాతో తన మనోభావాలను ఇటీవల వ్యక్తం చేసింది. నమిత నటిస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ బోయపాటి శీను దర్శకత్వంలో బాలకృష్ణతో కలిసి 'సింహా" సినిమాలో నటిస్తున్నాను. బాలయ్య ఈ సినిమాలో నేషలిజం గురించి మట్లాడతాడు. ఈ స్పీచ్ కి పడిపోయి బాలయ్యతో ప్రేమలో పడిపోయే పాత్రలో నటిస్తున్నాను. అలాగే 'దేశద్రోహి" సినిమాలో నటిస్తున్నాను. ఓ తమిళ చిత్రం ఒప్పుకున్నాను. మంచి కథలున్న సినిమాల్లోనే చేయటానికి నిర్ణయించుకున్నాను. 'జెమిని" సినిమా ద్వారా నన్ను తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం చేసింది దర్శకుడు చరణ్. అలాగే ఇకపై తెలుగు సినిమాలు చేస్తానో లేదో తెలియడం లేదు. కానీ మంచి కథలతో ఏ నిర్మాత వచ్చినా సినిమా చేస్తాను" అని చెప్పింది.
సింహా బాలకృష్ణ నమిత నయనతార స్నేహా ఉల్లాల్ దేశద్రోహి జెమిని చరణ్ simha balakrishna namitha nayantara sneha ullal desadrohi gemini charan


Click it and Unblock the Notifications