అదేంటో నమితకు ఎప్పుడూ ఆ గోలే

నా అభిమానులకు కూడా అలా ఉంటేనే ఇష్టం. మధ్యలో మీకెందుకు అని అంటోంది. అంతటతో సరిపెట్టకుండా ఆ రోజు జగన్మోహిని షూటింగ్ కు అటెండయిన జయమాలినితో పోల్చుకుంటూ...ఆమె సైజులు తో పోలిస్తే...నేను చాలా బెటర్ అంటోంది. ఇక ఆరకంగా మెయింటైన్ చేయటం కోసం ప్రత్యేక డైట్ తీసుకుంటానని,తను ఎట్రాక్టివ్ గా కనపడటానికి అవే కారణమని పచ్చిగా చెప్పుకొచ్చింది. ఇలా ఆమె మాట్లాడుతూంటే అక్కడ యూనిట్ లో వారంతా తెల్లబోయి చూసారు. ఇక ఫైనల్ గా ఆమె తనకు ఇంతటి అందమైన సైజులును ఇచ్చిన భగవంతుడుకు ధాంక్స్ చెప్పుకుంది. ఏంటో...నమితుకు ఎప్పుడూ ఆ గోలే అంటున్నారు.


Click it and Unblock the Notifications











