twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదేంటో నమితకు ఎప్పుడూ ఆ గోలే

    By Staff
    |

    Namitha
    ఆ మధ్య నమిత సైజుల గురించి గొడవ వచ్చింది. చల్లారింది. మళ్ళి తాజాగా కొన్ని తమిళ వెబ్ సైట్స్ 40-32-38 నమిత సైజులంటూ ప్రకటించారు. అది పాపులరై అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇది చూసి ఒళ్ళు మండిన నమిత అందరిపై విరుచుకు పడింది. పెద్ద సైజులు ఉంటేనే నేను ఇష్టపడతాను.అసలు అలా ఉంటేనే నేను హాట్ గా కనపడతాను.

    నా అభిమానులకు కూడా అలా ఉంటేనే ఇష్టం. మధ్యలో మీకెందుకు అని అంటోంది. అంతటతో సరిపెట్టకుండా ఆ రోజు జగన్మోహిని షూటింగ్ కు అటెండయిన జయమాలినితో పోల్చుకుంటూ...ఆమె సైజులు తో పోలిస్తే...నేను చాలా బెటర్ అంటోంది. ఇక ఆరకంగా మెయింటైన్ చేయటం కోసం ప్రత్యేక డైట్ తీసుకుంటానని,తను ఎట్రాక్టివ్ గా కనపడటానికి అవే కారణమని పచ్చిగా చెప్పుకొచ్చింది. ఇలా ఆమె మాట్లాడుతూంటే అక్కడ యూనిట్ లో వారంతా తెల్లబోయి చూసారు. ఇక ఫైనల్ గా ఆమె తనకు ఇంతటి అందమైన సైజులును ఇచ్చిన భగవంతుడుకు ధాంక్స్ చెప్పుకుంది. ఏంటో...నమితుకు ఎప్పుడూ ఆ గోలే అంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X