నమితా!అది పడక సుఖం ఎఫెక్టా?

By Staff

Namitha
ఈ మధ్య నమితను ఓ కొత్త హీరో 'నాయకన్' అనే తన చిత్రంలో ఐటం సాంగ్ చేయమని ఆఫర్ చేసాడు. అయితే కొత్త వాళ్ళ సినిమాల్లో చేయనని ఆమె రిజెక్ట్ చేసింది. వాళ్ళూ పట్టువదలని విక్రమార్కుళ్ళా ఆమె వెనకే తిరిగి భారీ ఆఫర్ తో భారీ సుందరిని మెప్పిద్దామని ప్రయత్నించారు. అయినా నొ అందామే. దాంతో అసలు విషయం అంతపట్టని వాళ్ళు ఆమె మేనేజర్ ని సిట్టింగ్ లో కూర్చోపెట్టితే అసలు విషయం బయిటపడింది.

నమితకు ఈ మధ్య ఓ కొత్త భయం పట్టుకుందిట. ఆమె నడుం ముడతలు బాగా పెరిగాయని. పాటల్లో ప్రత్యేకంగా అవే ఎక్స్ పోజ్ చేస్తారు. అదే రెగ్యులర్ సినిమా అయితే ఏదో విధంగా డైరక్టర్ ని మేనేజ్ చేసి పబ్బం గడుపుకోవచ్చు. అదే ప్రత్యేకంగా ఆమె అందాలనే క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చే ఐటం సాంగ్స్ వారిని ఏం చెప్పలేము అని రిజెక్టు చేసింది అని చెప్పుకొచ్చాడు. సరే మరి పరిష్కారం లేదా అంటే ఒక్క నెల ఆగండి అన్నాడు.

ఎందుకలా అంటే అప్పుడు ఆమె ఫ్యాట్ సకింగ్ ఆపరేషన్ చేయించకుంటుంది కదా అని చల్లగా చెప్పాడని సమాచారం. అసలు నమితకు శ్రియ నడుము అంటే చాలా ఇష్టం అంటుంది. అది చూస్తే ఈర్ష్య పుట్టుకొస్తుందని చెప్తోంది. అప్పటికీ నమిత ఎక్కడికి వెళ్ళినా నాన్ వెజ్ ముట్టుకోదుట. సలాడ్ ,బ్రెడ్ తింటుంది. అయినా ఎందుకిలా నడుము పెర్గుతోంది. ముడతలు పడుతున్నాయో అర్ధం కావటం లేదంటోంది. అయితే దీనికి ఆమె సీనియర్స్ మాత్రం సమాధానం చెప్తున్నారు. పెళ్ళ అయి పడక సుఖం వంటబట్టిన వారికే ఈ సమస్య వస్తుంది. ఆమెకెలా వచ్చిందో అనీ దీర్ఘాలు తీస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X