'సంతృప్తి' పరిచే మగాడు కావాలి

అదే సమయంలో ఆమె ప్రక్కన బాయ్ ప్రెండ్ ఉన్నాడు.అతన్నే చేసుకుంటావా అని అడిగితే భాయ్ ప్రెండ్ వేరు..భర్త వేరు తనను అన్ని విధాలుగా సంతృప్తి పరచగలిగే మగవాడు ఇంతవరకూ కనుచూపుమేరలో కనపడలేదని అందువల్లే పెళ్ళి ఆలోచన కలగలేదని చెప్తోంది. మరి భాయ్ ప్రెండ్ పరిస్ధితి ఏంటి అతను అనునిత్యం బాడీ గార్డులా నీతోనే ఉంటాడు కదా అని అడగ్గా అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అని ఇన్ డైరక్ట్ గా హింట్స్ ఇస్తోంది. ఇంతకీ ఈ భారీ అందాల శృంగారతారని సంతృప్తి పరిచే మగాడు కోసం ఆమె ఎదురుచూస్తోందన్నమాట.


Click it and Unblock the Notifications











