శ్రీను వైట్ల కాంబినేషన్ లో వెంకటేష్

By Staff

అచంతా గోపినాత్ మరియు అచంతా రామ్ బ్యానర్లో శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్ర టైటిల్ 'నమో వెంకటేశా" ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన అందాల తార త్రిష నటించనుంది, 14 రీల్ తో కూడుకొన్న ఈ సినిమాను త్వరలో యూరప్ దేశంలో35 రొజుల షూటింగ్ ను ప్రారంబించనున్నారు. ఈ సినిమా పూర్తీ ఫామిలి ఎంటర్ టైన్ మెంటుతో కూడుకొన్నదన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ కుడుపుబ్బా నవించిన 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" తర్వాత వెంకటేష్ సరసన త్రిష రెండో చిత్రంగా చేయడం తనకు చాలా ఆనందంగా ఉన్నదని ఈ సినిమా మంచి విజయాన్నిస్తుందని త్రిష తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X