»   » హీరోయిన్లకు వరుస పెట్టి వార్నింగ్స్ ఇస్తున్న మహేష్ భార్య..?

హీరోయిన్లకు వరుస పెట్టి వార్నింగ్స్ ఇస్తున్న మహేష్ భార్య..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు భార్య నమ్రత తన భర్తతో కలిసి నటిస్తున్న హీరోయిన్ లను ఓ కంట కనిపెడుతూ ఉంటుందని సమాచారం. వారు ఏమాత్రం లిమిట్ దాటి తన భర్త మహేష్ దగ్గర బిహేష్ చేసినా వాళ్లకి డెడ్లీ వార్నింగ్ ఇస్తుందని వినికిడి. గతంలో త్రిష, రీసెంట్ గా సమంత ఈ వార్నింగ్ లను ఎదుర్కొన్న వారి జాబితాలో ఉన్నారని తెలుస్తోంది. తాజాగా నమ్రత దృష్టి పార్వతి మెల్టన్ పై పడిందట...

రేపటి నుండి 'దూకుడు" చిత్రం కోసం రామోజీ ఫిల్మిం సిటీలో మహేష్, పార్వతిలతో ఓ ఐటమ్ సాంగ్ చిత్రీకరించనున్నారు. ఈ పాట అప్పుడు ఎక్కడ తన భర్తని పార్వతి బుట్టలో పడేసుకుంటుందోనని నమ్రత తెగ టెన్షన్ ఫీలవుతోందట. గతంలో మహేష్-అనుష్క జటంగా నటించిన ఖలేజా షూటింగ్ టైమ్ లో తను కూడా పాల్గొన్నదని సమాచారం. తన భర్తతో పాటే షూటింగ్ లొకేషన్స్ లో ఉంటోందని సమాచారం. రీసెంట్ గా దూకుడు ఆడియో ఫక్షన్ లో ప్రత్యక్షమై హీరోయిన్ కి స్ట్రోక్ ఇచ్చింది. అందుకే కాబోలో ఆడియో ఫంక్షన్ లో హీరోయిన్ సమంత హీరోకి దూరంగా కూర్చొన్నదని సమాచారం. కానీ నమ్రత సంగతి తెలిసిన పార్వతి మాత్రం మహేష్ బాబుతో క్లోజ్ గా ఉండకుండా, బుద్దిగా తన పని తాను చేసుకుని పోతోందని సమాచారం.

English summary
Now, hopefully this will be the last warning from Namrata for Dookudu and the girl in discussion happens to be sex bomb parvati melton. The red wine beauty is to shower her oomph for the final item song Poovai Poovai shooting that is to be held from 6th of the month in Ramoji Film City.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu