కొజ్జాగా మారబోతున్న హీరోయిన్????
ఈ మధ్య ఇంటర్నేషనల్ ఫిల్మ్ పండుగలో అందరినీ అలరించిన నందితా దాస్ కొజ్జా అని పేరు పొందబోతుంది. ఎలాగంటారా? త్వరలో ఆమె నటించబోతున్న చిత్రంలో కొజ్జా పాత్ర చేస్తుందట! సౌమ్యాసేన్‌ని పెళ్ళి చేసుకొని, అతను బోర్ కొట్టడంతో విడాకులు ఇచ్చేసి మరో బాయ్ ఫ్రెండ్‌ని చూసుకొంది. త్వరలో అతనిని వివాహం కూడా చేసుకోబోతుంది. అతను ఎవరో అనుకుంటున్నారా! సుభోధ్ మస్కరా. ఈ అమ్మడిలో ఏమి నచ్చిందో అతనికి, అతనూ పెళ్ళికి సిద్ధ సిద్ధమయ్యాడు. అఫిషియల్ గా నందితా పెళ్ళి విషయం బయటకి చెప్పనప్పటికీ ఆమె మాత్రం సుభోద్ తో మూడు ముళ్ళు వేయించుకోవాలనే గట్టి నిర్ణయంతో ఉన్నట్టు సమాచారం. మొదటి భర్తలను వదిలేసిన భార్యగా, కొత్త పెళ్లికూతురుగా, కొజ్జాగా ఇంకా ఎన్ని అవతారాల్లో చూడాల్సి వస్తుందో ఈ బ్లాక్ బ్యూటీని.


Click it and Unblock the Notifications











