‘జై బాలయ్య’ కాదుట...మరి?

By Srikanya

హైదరాబాద్ : మారుతి డైరక్షన్ లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి జోష్ లోకి వచ్చిన హీరో నాని. ప్రస్తుతం ఈ హీరోతో, అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి డైరక్షన్ లో రాబోతున్న చిత్రంలో నాని నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తాడట. దీని కోసం ఈ చిత్రానికి ‘జై బాలయ్య' అనే టైటిల్‌ను కూడా ఆలోచనలో వుంన్నట్టు గతంలో గాసిప్స్ నచ్చాయి. కాకపోతే ఈ టైటిల్ ఒక వర్గానికి చెందినదిగా ఉండటంతో 'కిృష్ణా గాడి వీర ప్రేమ గాథ' టైటిల్ ని పరీశీలిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

Nani’s next Krishna Gadi Veera Prema Gadha

త్వరలోనే ఆడియో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాకు గానూ...నాని తన రెమ్యూనరేషన్ 4 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు చెప్పుకంటున్నారు సమాచారం. నిజమైతే...ఇదే ప్రస్తుతానికి నాని కెరీర్ లో ది బెస్ట్ రెమ్యూనరేషన్ అవుతుంది . ఈ సినిమా రోమాంటిక్ ఎంటర్ ట్రైనర్ గా రూపోందుతోంది.

14 రీల్స్ పతాకంపై రూపొందుతోందుతున్న ఈ సినిమాకు అనిల్ సుంకర్ నిర్మాత. అనంతపుతం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథ ఇది. ఈ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేయాడానికి సిద్దం అవుతున్నారు. ఈ నెల్లోనే ఫస్ట్‌లుక్ విడుదల చేసి పాటల్ని కూడా విడుదల చేస్తారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల చేస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X