సెట్స్ మీదే గొడవపడ్డారట: నాని, సాయి పల్లవి గొడవ రహస్యంగా ఉంచారా??

డిసెంబ‌ర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోన్న MCA సినిమా షూటింగ్ అంతా కూల్‌గా జ‌రుగుతోంది అనుకుంటున్న టైంలో హీరో, హీరోయిన్ల మ‌ధ్య చిన్న వివాదం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

Recommended Video

సెట్స్ మీదే గొడవపడ్డారట: నాని, సాయి పల్లవి గొడవ రహస్యంగా ఉంచారా??

సాయి పల్లవి ఫిదా చిత్రంతో.. ఈ కేరళ కుట్టి స్టార్ డమ్ ఒక్కసారిగా తిరిగిపోయింది. తెలంగాణ యాస, భాష, సంస్కృతీ సాంప్రదాయాల ఇతివృత్తంలో శేఖర్ కమ్ముల తీసిన ఎక్స్ పర్మెంట్ కు ప్రాణం పోసింది. అందుకే ఇప్పుడు ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే వచ్చిన ప్రతి ఆఫర్ ని ఓకే చెయ్యకుండా, కదలని ఎంచుకోవడంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. అయితే ఆమెను సినిమాలకి ఒప్పించడం కేవలం దిల్ రాజు కే సాధ్యం అని చెప్పుకుంటున్నారు. ఆయన నిర్మిస్తున్న MCA సినిమాలో హీరో నాని సరసన సాయి పల్లవి నటించడానికి కారణం కూడా దిల్ రాజు ప్రయత్నమే అని టాక్.

కూల్‌గా జ‌రుగుతోంది అనుకుంటున్న టైంలో

కూల్‌గా జ‌రుగుతోంది అనుకుంటున్న టైంలో

అయితే ఇంత కష్టపడి సాయి పల్లవిని ఒప్పిస్తే ఇప్పుడు లేని చిక్కులు వచ్చినట్టు కనిపిస్తోంది. డిసెంబ‌ర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఈ సినిమా షూటింగ్ అంతా కూల్‌గా జ‌రుగుతోంది అనుకుంటున్న టైంలో హీరో, హీరోయిన్ల మ‌ధ్య చిన్న వివాదం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

హీరో నాని, హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి

హీరో నాని, హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి

ఓ సీన్ షూట్ చేస్తోన్న టైంలో హీరో నాని, హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి మ‌ధ్య జ‌రిగిన చిన్న వివాదం కాస్త పెద్ద‌ద‌య్యి హీరో నాని షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయే వ‌ర‌కు వ‌చ్చిన‌ట్టు ఇండ‌స్ట్రీలో టాక్ విన‌ప‌డుతోంది. ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చినా, ఎందుకు జరిగింది? అన్న విషయంలో మాత్రం ఇంత వరకూ క్లారిటీ లేదు.

సలహా ఇవ్వబోయాడట

సలహా ఇవ్వబోయాడట

ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే! సినిమాలో డైలాగులకు సంబంధించి నాని సాయి పల్లవికి ఏదో సలహా ఇవ్వబోయాడట! దాంతో ఇద్దరి మధ్యా చిన్నపాటి గొడవ జరిగిందట. ఇదంతా పాత సంగతే అయితే బయటకి మాత్రం కాస్త ఆలస్యంగా తెలిసింది.

 ఈ ఇద్దరినీ కలపాలని చూసినా

ఈ ఇద్దరినీ కలపాలని చూసినా

దిల్ రాజు ఈ ఇద్దరినీ కలపాలని చూసినా ఇద్దరూ కలవకుండా షూటింగ్‌ ఏదోలా పూర్తి చేసేసి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా వెళ్ళిపోతున్నారట. ఇలా అయితే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకూడా దెబ్బతింటుందని యూనిత్ సభ్యులు ఆందోళన పడుతున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X