For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాని సెగ ప్లాప్ కి వాళ్ళు పిచ్చ హ్యాపీ

    By Srikanya
    |

    నాని తాజా చిత్రం సెగ ప్లాప్ అవటం చాలా మందికి ఆనందాన్నికలిగించింది.ముఖ్యంగా నానితో సినిమా తీయాలనుకుని సంప్రదించి,కాదనుకున్న కొద్ది మంది నిర్మాత ,దర్శకులు దీన్నొక విజయోత్సాహంగా జరుపుకున్నారంటూ పిల్మ్ సర్కిల్స్ లో వినపడింది. నిజానికి దానకి కారణం నాని ప్రవర్తనే అంటున్నారు. అలా మొదలైంది చిత్రం హిట్టవటంతో ఎక్కడ లేని రూల్స్, నియమాలు పెట్టేసరికి అతని సన్నిహితులు అనుకున్న చాలా మంది హర్ట్ అయ్యారు.

    అప్పటివరకూ వారితో సినిమా చేస్తానని మాట ఇచ్చిన నాని ...మీ బడ్జెట్ నాతో చేయటానికి సరిపోదని నిర్వర్దంగా చెప్పేయటంతో వారంతా నిరాశ చెందారు.దానకి తోడు నాని తానో అద్బుతమైన సినిమా చేస్తున్న్నాని, మీరు కూడా ఆ స్టాండర్డ్ కి ఎదగండి అన్నట్లుగా పదే పదే వారి కథలను విమర్శించటం కూడా వారిలో ఓ విదమైన విసుగుకు కారమైంది.అలా అతని సర్కిల్ లోని వారే సెగ హిట్టైయిందని నానికి ఫోన్ లో చెప్పి చాటుగా ఫ్లాప్ పార్టీ ని చేసుకున్నారని తెలుస్తోంది.

    English summary
    All are expected Nani and Nithya Menon to bag another hit with Sega (Veppam). As their previous film Ala Modalaindi was a good hit, they expected the pair to repeat the same feat.Sadly that didn’t happen as Sega is getting flop talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X