twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిల్ రాజు చిత్రంలో సెకెండ్ హీరోగా నవదీప్ కన్ఫర్మ్

    By Srikanya
    |

    కరీంనగర్ కి చెందిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సిద్దార్ధ హీరోగా ఓ చిత్రం రూపొందనుందన్న సంగతి తెలిసిందే.త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ చిత్రంలో నవదీప్ ని సెకెండ్ హీరోగా బుక్ చేసారు.దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి టైటిల్ గా ఓహ్ మై ప్రెండ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. వేణు శేరామ్ గతంలో బొమ్మరిల్లు భాస్కర్, సుకుమార్, శ్రీకాంత్ అడ్డాల,వంశీ పైడిపల్లి వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసారు. ఇక ఈ చిత్రం స్క్రిప్టు గత సంవత్సర కాలంగా జరుగుతోంది. అలాగే ఈ చిత్రానికి రాహుల్ రాజ్ అనే మళయాళి సంగీతం అందించనున్నారు.అలాగే నువ్వే కావాలి లాంటి కథతో స్నేహం, ప్రేమ అంశాల చుట్టూ తిరిగే రొమాంటిక్ కామిడిగా ఈ చిత్రం స్క్రిప్టు తయారైందని తెలుస్తోంది. దర్శకుడు తన నిజ జీవితంలో స్కూల్ మేట్ తో అనుభవాల ఆధారంగా ఈ కథని తయారు చేసుకున్నట్లు చెప్తున్నాడు.ఈ చిత్రంపై దిల్ రాజు చాలా ఆశలు పెట్టుకున్నట్లు..ఓ ప్రెష్ ధాట్ తో చిత్రం చేయనున్నట్లు దిల్ రాజు చెప్తున్నారు.

    English summary
    Navdeep is likely to play other key role in O My Friend. First it was rumored that Nitin is playing the friend role of Siddharth but finally Navdeep has lapped it up.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X