‘ఆర్య 2’ విషయంలో నవదీప్ ఫీలవుతున్నాడా?
అల్లు అర్జున్ ఫ్రెండ్ గా నవదీప్ 'ఆర్య-2" సినిమాలో నటించాడు ఇటీవల ఓ సందర్బంలో నవదీప్ మాట్లాడుతూ 'మొహమాటానికి పోయి ఫ్రెండ్స్ కోసం సినిమాలు చేసాను ఆ సినిమాలు చాలా వరకూ ప్లాపులు అయ్యాయి. ఇక నుంచి అలాంటి మొహమాటాలకు పోయి సినిమాలు ఒప్పుకోసు అని చెప్పాడు. ప్రస్తుతం 'ఆర్య 2" సినిమాలో నటించినందుకు కూడా నవదీస్ కెరీయర్కి పెద్ద అంతగా ఉపయోగపడదని పరిశీలకులు అంటున్నారు.
ఆర్య 2 నవదీప్ అల్లు అర్జున్ కాజల్ చందమామ ఫ్రెండ్స్ arya 2 navdeep allu arjun kajal chandamama friends


Click it and Unblock the Notifications