Don't Miss!
- News
Telangana Budget 2023: గవర్నర్ తమిళిసై ఏం చెప్పబోతున్నారు..?
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
నవనీత్ కౌర్ తో ఆ హీరో సహజీవనం
నవనీత్ కౌర్ నే ప్రేమించా..పెళ్ళిచేసుకుంటా నని పట్టుపడుతున్నాడుట అతిధి శ్రీనివాస్. సీనియర్ నటి గీతాంజలి కుమారుడైన ఈ కుర్రాడు ఆమెతో కలిసి భూమా అనే చిత్రంలో చేసారు. దానినే రెండు సంవత్సరాలు ఎవరూ కొనక డబ్బాల్లో ఉంచి టైటిల్ మార్చి నిర్ణయం మార్చి రిలీజ్ చేసారు. అయినా ప్రేక్షకుల నిర్ణయాన్ని ఎవరూ మార్చలేక అది భాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇదిలా ఉంటే ఈ గ్యాప్ లో ఈ హీరో,హీరోయిన్స్ మధ్య గాఢమైన అనుభందం ఏర్పడి మర్చిపోలేని స్దితికి వచ్చిందిట. ఇద్దరూ చక్కగా ఖాళీగా ఉండటంతో చెట్టాపట్టాలేసుకుని తిరిగుతున్నారు. సహజీవనం కూడా చేసారు. ఆ తర్వాత ఆమెనే చేసుకుంటానని గొడవ చేసాడట. దాంతో కంగారపడ్డ గీతాంజలి ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయానికి వచ్చింది. పెద్దలతో చెప్పి చూసింది. లాభం లేకపోయింది. దాంతో మకాం చెన్నై నుంచి హైదరాబాద్ కు మార్చి తాత్కాలికంగా వారిని విడితీసింది. అయితే ఈ యువ జంటకు చెన్నై అయినా హైదరాబాద్ అయినా ఒకటే అని నిరూపించదలుచుకున్నారుట.