»   » ఆ ఫోటోలు ఏంటి?....మెగాస్టార్ మనవరాలిపై అనుమానాలు!

ఆ ఫోటోలు ఏంటి?....మెగాస్టార్ మనవరాలిపై అనుమానాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు 'నవ్య నవేలి నంద' ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనప్పటికీ బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. ఆమెకు సంబంధించిన హాట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ లా వ్యాపించాయి. సదరు ఫోటోలను ఆమె స్వయంగా షేర్ చేస్తుండటం గమనార్హం.

ఆమె తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్న ఫోటోల్లో కొన్ని యమ హాటుగా ఉండటం, తన ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలు చేసుకుంటున్న ఫోటోలు ఉండటంతో ఉండటం గమనార్హం. లండన్‌లోని ప్రఖ్యాత సెవెన్ ఓక్స్ స్కూల్లో నవ్య చదువుకుంటోంది. ఇదే స్కూల్‌లో షారుక్ కొడుకు ఆర్యన్ కూడా చదువుకుంటున్నాడు.

Also Read: హాట్ ఫోటోస్ షేర్ చేసిన మెగాస్టార్ మనవరాలు (ఫోటోస్)

తాజాగా నవ్య షేర్ చేసిన ఓ ఫోటో అనుమానాలకు తావిస్తోంది. ఓ యువకుడితో కలిసి ఉన్న ఫోటోలను ఆమె పోస్టు చేసింది. దీంతో ఇద్దరూ ప్రేమలో పడ్డట్లు బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఈ కాలంలో ఇలాంటివి కామనే అయినా....సెలబ్రిటీ కుటుంబానికి చెందిన నవ్య వీటిని ఇలా షేర్ చేయడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

పార్టీలే పార్టీలు...
ఇటీవలే నవ్య 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తనతో పాటు చదువుకుంటున్న గర్ల్ గ్యాంగ్, మరికొందరు స్టార్ కిడ్స్ తో కలిసి పార్టీ చేసుకుంది. ఈ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలతో పాటు, తన స్నేహితులతో కలిసి వివిధ సందర్బాల్లో దిగిన ఫోటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తోంది. ఈ ఫోటోల్లో షారుక్ తనయుడు ఆర్యన్ కూడా ఉండటం గమనార్హం. సోషల్ మీడియా ద్వారా ఆమె షేర్ చేస్తున్న ఫోటోస్, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం పడుతున్న ఆరాటం చూస్తుంటే.... భవిష్యత్తులో బాలీవుడ్లో హీరోయిన్‌‌గా ఎదగాలనే కోరికతో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

నవ్య

నవ్య

నవ్య తాజాగా షేర్ చేసిన ఫోటో ఇది. ఈ ఫోటో పలు అనుమానాలకు తావిస్తోంది.

ఎవరు ఇతడు?

ఎవరు ఇతడు?

ఈ యువకుడు నవ్యతో పాటు చదువుకునే విదేశీ యువకుడు. అయితే ఇంత సన్నిహితంగా ఉండటంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్రెండ్స్ తో కలిసి..

ఫ్రెండ్స్ తో కలిసి..

తన స్నేహితురాలితో కలిసి అమితాబ్ మనవరాలు నవ్య.

గర్ల్ గ్యాంగ్

గర్ల్ గ్యాంగ్

తన గర్ల్ గ్యాంగ్ తో కలిసి నవ్య. అందరి కంటే హైట్ తక్కువ ఉన్న వ్యక్తి.

చిలిపి ఫోటోస్

చిలిపి ఫోటోస్

నవ్య షేర్ చేస్తున్న ఫోటోల్లో తన స్నేహితులు రొమాన్స్ చేసుకుంటున్న ఫోటోస్ కూడా ఉండటం గమనార్హం.

ఫన్నీ

ఫన్నీ

తన స్నేహితులతో కలిసి నవ్య ఫన్నీగా...

స్వేచ్ఛ

స్వేచ్ఛ

తన ఫ్రెండ్స్ తో కలిసి నవ్య లండన్లో చాలా స్వేచ్ఛగా ఉంటోంది.

ఆకర్షణ

ఆకర్షణ

ఇలాంటి ఫోటోస్ పోస్టు చేస్తుండటంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా పెరిగింది.

అందగత్తె

అందగత్తె

నవ్య మంచి అందగత్తె కూడా.... సినిమాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఎన్ని ఏషాలో...

ఎన్ని ఏషాలో...

దివ్య లండన్లో ఎన్ని ఏషాలేస్తోందో తెలుసుకోవాలంటే ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అయితే సరి.

ఆ ఫోటోలు ఏంటి?....మెగాస్టార్ మనవరాలిపై అనుమానాలు!

ఆ ఫోటోలు ఏంటి?....మెగాస్టార్ మనవరాలిపై అనుమానాలు!

ఆ ఫోటోలు ఏంటి?....మెగాస్టార్ మనవరాలిపై అనుమానాలు!

English summary
The beautiful nineteen year old Navya Naveli Nanda, is having a helluva time in the UK were she is currently studying, and has a handsome and a dashing young man for company. The grand daughter of Amitabh Bachchan, Navya Naveli Nanda, posted two pictures on her Instagram account having a good time with a mystery man!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu