ప్రభాస్ కి 'నొ' చెప్పిన నయనతార

అయితే నయనతార కాదనటానికి కారణం తిరిగి అదే పాత్రను చేసినా ఆ రేంజి మ్యాజిక్ వర్కవుట్ అవుతుందా అనే అనుమానంతోనట. ఎందుకంటే ఆమె చేసిన ఈ పాత్ర ద్వారా అక్కడో కొత్త తరహా ట్రెండు స్టార్టయింది. ఆ పాత్ర ఇక్కడ వర్కవుట్ కాకపోతే తన చేతులతో తనే చెడ కొట్టినట్లు అవుతుందని ఆమె భావిస్తోందిట. అదే వేరే వాళ్లు చేస్తే నయనతార గొప్పగా చేసింది ఆమెను ఎక్కడ అందుకోగలరు అనే టాక్ వస్తుందనే ఆశతో ఉందని దగ్గరవాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. పైకి మాత్రం డైట్స్ ఎడ్జెస్ట్ చేయలేనని చెప్పిందిట.అమితాబ్ డాన్ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం ని ప్రభాస్ తమ సొంత బ్యానర్ అయిన గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై చేయనున్నారు. అయితే ఇప్పుడు అనూష్క ఈ ప్లేసులోకి రావచ్చుననేది సారాంసం.


Click it and Unblock the Notifications











