అనూష్క బికినీపై నయన టెన్షన్

ఇక ఇప్పటికే అనూష్క అరుంధతిలా అదరకొట్టడంతో ఆమెకు మింగుడుపడటం లేదు. ఎందుకంటే తమిళంలో బ్యాన్ పెట్టుకునే దాకా వెళ్ళి వెనక్కి వచ్చి తెలుగులో సెటిల్ అవుదామనుకున్న నయనకు ఇది పెద్ద సమస్యే. మరి ఇఫ్పటికే ప్రియమణి ద్రోణలో కంగారుపడి బికీనీ వేసి అందచందాలు చూపిందంటే..ఆమెను అస్సులు లెక్కచేయక్కర్లేదని, తనకు పోటీకాదని భావిస్తోందిట.అంటే నయనతార తనకు సమీప కాంపిటేటర్ గా అనూష్కను భావిస్తోందన్నమాట. చూద్దాం అనూష్క బికినీ సెన్సేషన్ సృష్టిస్తే..నయన ఎలా రియాక్టు అవుతుందో...


Click it and Unblock the Notifications











