నెట్లో నయనతార మసాజ్ వీడియా

హర్ష అనే కేరళ పాప ఈ మసాజ్ థెరపీని నయనతారకు ప్రత్యేకంగా అందిస్తోందని సమాచారం. అయితే ఒక్కసారి మసాజ్ కి నయనతార పే చెయ్యాల్సిన రేటు మాత్రం ఎక్కువేనట.ప్రతి నెల ఈ ధెరిపీ కోసం దాదాపు ముఫ్పై వేలు దాకా ఖర్చుపెట్టాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇక ఆ మసాజ్ పూర్తయ్యాక చక్కగా స్టీమ్ బాత్ పావు గంట సేపు చెయ్యాలి. ఆ సమయంలో ఆమె బట్టలన్నీ తీసేసి ఉండాలి. ఇక ఈ పర్శనల్ మేటర్స్ అన్నీ నెట్ లో లభ్యమవటం నయనతారకు మింగుడుపడటం లేదు.
అయితే ఆ వీడియాలో ఉన్నది తాను కానని చెప్తోంది. ఎవరో వేరే వారి మసాజ్ ని షూట్ చేసి తన ఫేస్ తో మార్పింగ్ చేసారని ఆమె శ్రేయాభిలాషులు కవర్ చేస్తున్నారు. దాంతో నయనతారకు మసాజ్ వల్ల ఎంత మేరకు కలసివచ్చిందో గానీ,ఆ థెరపీ సెంటర్ వారికి,నెట్ లో వారికి డబ్బు రూపేణా బాగానే ముడితే,చూసేవారికి అందాల విందు లభించిందని చెప్తున్నారు. ఈ విషయంలో నిజమెంతఉందో నయనతార తేల్చుకోవాల్సిందే.


Click it and Unblock the Notifications











